Heart Care Center In Siddipet : ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ మంది గుండెకు సంబంధించిన సమస్యలతోనే మృతి చెందుతున్నారు. గుండె జబ్బులకు చిన్నా పెద్ద తేడాలు లేకుండా అర్థాంతరంగా ఆయుష్షు తీరిపోతుంది. అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి పెద్దవారి వరకు గుండెలో అనేక సమస్యలతో అర్థికంగా మానసికంగా వారి బతుకులు చిన్నాభిన్నమవుతున్నాయి. ఈ ఘటనలన్నింటికి పరిష్కార మార్గంగా ఆవిర్భవించిందే శ్రీ సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్ ఆసుపత్రి. ఈ ఆస్పత్రిని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్, ఆసుపత్రి ఛైర్మన్ సీ శ్రీనివాసులు ప్రాంభించారు.
Be the first to comment