Police Conditions to Fireworks Shops And Diwali Safety Precautions : దీపావళి వచ్చిందంటే చాలు చిన్నాపెద్దలు అంతా సంతోషంగా వెెలుగుల పండుగ జరుపుకుంటారు. చిన్నారులు ఎగిరి గంతేస్తారు. ఎప్పుడెప్పుడు టపాసులు కాలుస్తామా అని నిరీక్షిస్తారు. ఎక్కువ కాంతిని ఇచ్చే టపాసులు కొనుగోలు చేసేందుకు ఆశక్తి చూపుతుంటారు. నూతన పరిజ్ఞానంతో వచ్చే క్రాకర్స్‌ను కొనుగోలు చేస్తుంటారు. దీపావళి పండుగ వైభవంగా జరుపుకొనేందుకు ఉత్సాహంగా టపాసులు కాలుస్తారు. అయితే పండుగ జరుపుకొనే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు, అగ్నిమాపకశాఖ అధికారులు సూచిస్తున్నారు.
Be the first to comment