Skip to playerSkip to main contentSkip to footer
  • 1 year ago
అసెంబ్లీ స్పీకర్​గా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి రావడం చాలా సంతోషమమని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్​ అన్నారు. రెండోరోజు కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో 16వ శాసన సభాపతిగా ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత ప్రభుత్వంలో వ్యక్తి గత దూషణలు చాలా ఇబ్బంది పెట్టాయని పవన్‌ గుర్తు చేశారు.

Category

🗞
News

Recommended