చక్కగా బొమ్మలు గీస్తారు. వ్యర్థాలతో హ్యాండ్ క్రాఫ్ట్స్ తయారు చేస్తారు. పాటలు పాడతారు, కవితలు, కథలూ రాస్తారు. పిల్లలకు పాఠాలూ బోధిస్తారు. ఇవన్నీ చేస్తున్నది 80 ఏళ్ల బామ్మ అంటే నమ్మగలరా? వయసు శరీరానికే కానీ మనసుకు కాదు అని నిరూపిస్తున్న రాజకుమారి స్ఫూర్తిగాథను ఈ కథనంలో తెలుసుకుందామా.
Be the first to comment