Vijayawada Lenin Center Book Stalls: ఎక్కడా దొరకని పుస్తకాలు సైతం ఈ సెంటర్లోని బుక్స్ స్టాల్స్‌లో లభ్యమౌతాయి. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి సైతం అనేక మంది పుస్తక ప్రియులు వారికి కావాల్సిన పుస్తకాలు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తుంటారు. కేజీ నుంచి పీజీ వరకు అన్ని తరగతుల వారికి కావాల్సిన పుస్తకాలు ఇక్కడి షాపుల్లో దొరుకుతాయి. విద్యా, ఉపాధికి సంబంధించిన పుస్తకాలతో పాటు అన్ని రకాల పుస్తకాలూ ఇక్కడ పాఠకులు, విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. అదే విజయవాడలోని లెనిన్ సెంటర్. ఇక్కడి పుస్తకాల షాపుల విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే.
Be the first to comment