HYD Mayaor Vijayalakshmi Inspected Hotels : హైదరాబాద్‌లోని పలు హోటల్స్, రెస్టారెంట్లపై జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లక్డీకాపూల్‌లోని మొఘల్ రెస్టారెంట్లో అధికారులతో కలిసి మేయర్ తనిఖీలు చేపట్టారు. హోటల్లోని కిచెన్‌ను పరిశీలించిన మేయర్ అవాక్కయ్యారు. అపరిశుభ్ర వాతావరణం, జిడ్డుకారుతున్న వంట సామాగ్రి, చాలా రోజులుగా ఫ్రిజ్‌లో నిల్వ ఉండి కుళ్లిపోయిన చికెన్, మటన్ చూసి హోటల్ యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Be the first to comment