Leopard Active at Diwancheruvu Reserve Forest in East Godavari : తూర్పు గోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. దివాన్ చెరువు అభయారణ్యంలో నుంచి జనావాసాల్లోకి వచ్చిన చిరుత కోసం అధికారులు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చిరుత ఆచూకీ కోసం 20 ట్రాప్, 10 సీసీ కెమెరాలు, బోన్లులను ఏర్పాటు చేశారు.