Low Pressure Formed in Bay of Bengal: పశ్చిమ మధ్య – నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం సముద్రంలోనే క్రమంగా బలహీనపడనుందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల మరో 24 గంటల్లో ఉత్తర కోస్తాలో చాలా చోట్ల, దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Be the first to comment