Balkampet Yellamma Kalyanam 2024 : హైదరాబాద్లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. మంత్రి కొండా సురేఖ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను అమ్మవారికి సమర్పించారు. కల్యాణ మహోత్సవం సందర్భంగా అమ్మవారిని 27 చీరలు, స్వామివారికి 11 పంచెలతో అలంకరించారు.
Be the first to comment