People Suffering From Dengue Fevers in Manyam District : మన్యం జిల్లాలో డెంగీ జ్వరాలు వణికిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో మన్యంవాసులు డెంగీబారిన పడుతున్నారు. దీనికి తోడు వ్యాధి నిర్ధారణ కేంద్రాలు సుదూరంగా ఉండటం రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డెంగీ నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటుకున్నారు.
Be the first to comment