Nadendla Manohar on Tirumala Laddu : టీటీడీ విషయంలో వైఎస్సార్సీపీ సర్కార్ అహంకారంతో వ్యవహరించిందని మంత్రి నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలకులు టీటీడీ టికెట్లు అమ్ముకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రసాదంపై పెట్టలేదని ఆరోపించారు. ఐదేళ్లుగా నాణ్యత లేని లడ్డూలు తయారుచేశారని నాదెండ్ల మండిపడ్డారు.
Be the first to comment