Shanti Homam in Tirumala : తిరుమల నెయ్యి కల్తీపై సిట్ తో విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఆగమ సలహామండలి నిర్ణయం మేరకు తిరుమలలో శాంతి హోమం, పంచగ్రవ్యప్రోక్షణ చేస్తారని చెప్పారు. దేవాదాయ శాఖ తరపున ఏపీలోని అన్ని ఆలయాల్లోనూ హోమాలు చేస్తామని వివరించారు.
Be the first to comment