Tirupati Laddu Controversy : తిరుమల లడ్డూ మహా ప్రసాదం కల్తీ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఇటీవల నటులు మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్‌ల మధ్య ఎక్స్ వేదికగా సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై మా అధ్యక్షుడు మంచు విష్ణు తాజాగా స్పందించారు. లడ్డూకి కమ్యునల్ రంగు అంటించటం సరికాదని ప్రకాశ్‌రాజ్ ట్వీట్‌పై ఘాటుగా వ్యాఖ్యానించారు.
Be the first to comment