BRS on Congress Govt : రీజినల్ రింగ్ రోడ్ దక్షిణభాగం అలైన్‌మెంట్ మార్పుతో కాంగ్రెస్ ప్రభుత్వం భూదందాలకు తెరలేపుతోందని మాజీమంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నేతల భూములు ఉన్న వైపు అలైన్‌మెంట్ మారుస్తున్నారన్న ఆయన, అలైన్‌మెంట్ మార్చడం వెనకాల మతలబు ఏంటని ప్రశ్నించారు. పాత అలైన్‌మెంట్ ప్రకారమే ముందకెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండిసంజయ్ సైతం జోక్యం చేసుకొని పేదల భూములు కాపాడాలని, దీనిపై సీబీఐ విచారణ చేయాలని కోరారు.
Be the first to comment