Panchayati Raj Funds Released in AP : వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసింది. కేంద్రం ఇచ్చిన 14, 15వ ఆర్ధిక సంఘం నిధులను సర్పంచులకు, కార్యదర్శులకు తెలియకుండా జేబులోవేసుకుంది. వాటి ఆర్థిక మూలాలకు గండికొట్టి, అభివృద్ధిని అడ్డుకుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పంచాయతీలకు నేరుగా నిధులు విడుదల చేసింది. పల్లెలకు జీవం పోసింది.
Be the first to comment