Free Service to Vijayawada Flood Victims : కృష్ణా, బుడమేరు వరదలతో విజయవాడలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు సర్వం కోల్పోయారు. ఖరీదైన వస్తువులు పనికి రాకుండా మూలన పడ్డాయి. వేల రూపాయలు ఖర్చు పెట్టి రిపేర్ చేయించుకోలేక సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అండగా నిలుస్తోంది.
Be the first to comment