YSRCP Corruption in Guntur Mirchi Yard : ఆసియాలోనే అతి పెద్దదిగా పేరున్న గుంటూరు మిర్చి యార్డును కొందరు వైఎస్సార్సీపీ నేతలు, ఆ పార్టీ విధేయ అధికారులు అవినీతి వైరస్‌లా పట్టి పీడిస్తున్నారు. మార్కెట్ సెస్, జీఎస్టీ, 'జీరో', కటింగ్, బిల్ టు బిల్ రూపాల్లో యార్డు ఆదాయానికి రూ. 700 కోట్ల రూపాయలకు పైగా గండి కొట్టారు. అందులో అధికారులు, సిబ్బంది కలిసి రూ. 150 కోట్ల వరకు దండుకున్నట్లు విజిలెన్స్ విచారణలో వెలుగు చూసింది.
Be the first to comment