Skip to playerSkip to main content
  • 1 year ago
Kurnool Municipal Corporation Officials Corruption During YSRCP Regime : రోడ్లు వేయించేశాం! కాలువలు తవ్వించేశాం! మరుగుదొడ్లూ నిర్మించేశాం! అంతేకాదు. ఇలాంటివి 89 రకాల పనులు చేసేశామంటూ గొప్పగా చెప్పారు! అయితే ఇవన్నీ కాగితాల్లోనే కనిపిస్తాయి! క్షేత్రస్థాయిలో చూస్తే ఒక్క పనీ పూర్తి చేయలేదు. కానీ బిల్లులు పెట్టి ఏకంగా 7 కోట్ల రూపాయలు కాజేశారు. ఇదీ కర్నూలు నగరపాలక సంస్థ అధికారుల అవినీతి బాగోతం! అసలు నిధులను ఎలా పక్కదారి పట్టించారు? ఇందులో ఎవరి పాత్ర ఎంతనేదానిపై ఈటీవీ పరిశోధనాత్మక కథనం.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended