Students Protest at Goulidodi : తమకు పాత ఫ్యాకల్టీనే తిరిగి నియమించాలంటూ గచ్చిబౌలిలోని గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఇటీవల నియమించిన సిబ్బంది సరిగ్గా బోధించడంలేదని, వచ్చిన వారికి ఐఐటీ, నీట్ సిలబస్ అవగాహన లేదని విద్యార్థులు పేర్కొంటున్నారు.
Be the first to comment