Protests at Vizianagaram Collector Office: తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ నెల్లిమర్ల జ్యూట్ మిల్ కార్మికులు, విద్యార్థులు, రజకులు, డప్పు కళాకారులు విజయనగరం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వ వైఫల్యం వల్ల సమస్యలు పెరిగిపోయాయన్నారు. డిమాండ్ల పరిష్కరించాలని నినాదాలు చేశారు. వీరికి కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు మద్దతు ఇచ్చారు.