IIT Hyderabad Future Inventors Fair : ఆలోచనలను ఆచరణలో పెడితే అద్భుతమైన ఆవిష్కరణలు రూపుదిద్దుకుంటాయి. మరి, పాఠశాల స్థాయిలోనే వీటికి బీజం పడితే విద్యార్థుల ప్రతిభకు ఆకాశమే హద్దు. అలా జరగాలంటే ఇన్నోవేషన్ కార్యక్రమాలు విరివిగా జరగాలి. అందుకోసమనే ఐఐటీ హైదరాబాద్ ఫ్యూచర్ ఇన్వెంటర్స్ ఫెయిర్-2024 కార్యక్రమం నిర్వహించింది. ఇందులో భాగంగా విద్యార్థులు తమ సృజనాత్మకతతో ఔరా అనిపించే ఆవిష్కరణలు చేశారు. ఆ విశేషాలు మీ కోసం.
Be the first to comment