YSRCP MLC Duvvada Srinivas Issue: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం మరోసారి శ్రీకాకుళం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆయన్ను కలిసేందుకు టెక్కలి జాతీయ రహదారిపై నూతనంగా నిర్మించిన ఇంటికి వెళ్లిన ఇద్దరు కుమార్తెలకు అవకాశం లభించలేదు. దీంతో ఎమ్మెల్సీపై ఆయన భార్య, టెక్కలి జెడ్పీటీసీ దువ్వాడ వాణి తీవ్ర ఆరోపణలు చేశారు. తన భర్త కార్యకర్తల్ని, కుటుంబాన్ని నట్టేటముంచేశారని వాణి విమర్శించారు.
Be the first to comment