Srikakulam Duvvada Srinivas Family Issue : వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వివాదం రచ్చకెక్కింది. ఇది చిలికి చిలికి గాలివానగా మారి భార్యా కూతుర్లపై కోపంతో రగిలిపోతున్నారు దువ్వాడ బ్రదర్స్. ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి అతడి ఇంటి వద్ద హైడ్రామా నడిచింది.
Be the first to comment