Minister Seethakka on Adivasis : తరతరాలుగా ఆదివాసీలు పోరాటాలు చేశారని, కానీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారని మంత్రి సీతక్క పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంత్రితోపాటు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
Be the first to comment