Minister Uttam on Rescue Operations : రాష్ట్రంలో కురిసిన భారీవర్షాలకు తెగిపోయిన చెరువు కట్టలు, కాల్వల పునరుద్ధరణ, మరమ్మతుల కోసం వారం రోజుల్లో టెండర్లు పిలవాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులపై దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించిన ఆయన, శుక్రవారం ఉదయానికే ఆన్లైన్లో టెండర్లు అప్డేట్ చేయాలని పేర్కొన్నారు.
Be the first to comment