Minister Savitha Received Requests from People at NTR Bhavan: కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా వైఎస్సార్సీపీ నేతలే ఇంకా టీడీపీ వారిపై దాడులు చేస్తున్నారని మంత్రి సవిత ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మంత్రి సవిత ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై ఒక్క అక్రమ కేసు కూడా తాము పెట్టట్లేదని అన్నారు.