Locals protest against Pharma Village In Vikarabad : వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం రోటిబండతండాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఫార్మా విలేజ్ కు వ్యతిరేకంగా స్థానికుల ధర్నా చేపట్టారు. దుద్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శేఖర్ కారు అద్దాలను స్థానికులు ధ్వంసం చేశారు. ఫార్మా విలేజ్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని దాడికి దిగారు. దాడి నేపథ్యంలో పంచాయతీ భవనంలోకి శేఖర్‌ని తరలించారు.
Be the first to comment