Dengue Cases in Telangana : రాష్ట్రవ్యాప్తంగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రధానంగా డెంగీ కేసులు భారీగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే 5 వేల372 మంది డెంగీ బారిన పడినట్టు వైద్య ఆరోగ్యశాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది. రెండు నెలల్లో 4 వేల మందికి సోకడం చూస్తే వ్యాప్తి తీవ్రత అర్థమవుతోంది. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా ఆసుపత్రిలో చూపించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు
Be the first to comment