Skip to playerSkip to main content
  • 1 year ago
MLA Katipally Venkataramana Reddy Speech in Assembly : ఎమ్మెల్యే అంటే ఏదో అనుకున్నానని, కొత్తగా వచ్చిన తాను అసెంబ్లీలో చాలా మాట్లాడాలని బడి పిల్లాడిలా ఎన్నో రాసుకున్నానని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి తెలిపారు. కానీ హౌస్​లో మాత్రం ర్యాగింగ్ చేసే విధంగా పరిస్థితులు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. రన్నింగ్ కామెంటరీ కాదు, సభ మర్యాదలు గౌరవించాలని సభ్యులనుద్దేశించి అన్నారు.

Category

🗞
News
Comments

Recommended