BRS MLA Padi Kaushik Fires on Congress Govt : అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఆరు నెలలు గడుస్తున్నా ఇచ్చిన గ్యారంటీలను పట్టించుకోవటం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. రేవంత్రెడ్డి సీఎం అయ్యాక పెన్షన్ల గురించి పూర్తిగా మర్చిపోయారమని కౌశిక్ రెడ్డి విమర్శించారు. అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వున్న నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ పాటించడంలేదని మండిపడ్డారు.
Be the first to comment