Flood Effect in Andhra Pradesh : గోదావరి తీరమంతా వరద గుప్పిట్లోనే చిక్కుకొని విలవిల్లాడుతోంది. కోనసీమ లంకల్లో వరద తీవ్రత మరింత పెరిగింది. రోజుల తరబడి నీళ్లలోనే రాకపోకలు సాగించలేక జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. 6,000ల ఎకరాలకుపైగా ఉద్యాన పంటలు నీటిలో నానుతున్నాయి. కష్టమంతా గోదారి పాలైందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
Be the first to comment