Godavari Floods in Lanka Villages : గోదావరిలో వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. దీంతో కోనసీమలోని లంక గ్రామాలు వరద గుప్పిట్లో మగ్గుతున్నాయి. ఇళ్లలోకి వరద చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు పంటలు పూర్తిగా మునిగిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Be the first to comment