People Suffering Due to Godavari Floods in Andhra Pradesh : భీకర ప్రవాహంతో పరీవాహక ప్రాంత ప్రజలను వణికించిన గోదావరి చివరకు శాంతించింది. గోదావరి వరదను చూసి చాలా గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరికొందరు కొండగుట్టలపై తలదాచుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఏటా గోదావరి వరదలతో దుర్భర జీవితం గడుపుతున్నామంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు
Be the first to comment