రాష్ట్రంలో అక్రమాల ప్రభుత్వం మారినా కొందరు వైఎస్సార్సీపీ వీరభక్త అధికారుల్లో మార్పు రావడం లేదు. విశాఖలో అనుమతుల్లేకుండా నిర్మించిన వైఎస్సార్సీపీ కార్యాలయాలకు ఇప్పుడు అనుమతులు ఇచ్చే ప్రయత్నాలకు తెగించారు. గంటల వ్యవధిలోనే సంబంధిత దస్త్రాలు 2 దశల లాగిన్స్ దాటాయి.
Be the first to comment