వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆబ్కారీ శాఖలో జరిగిన భారీ అక్రమాలు, అవినీతిపై నేడు శాసనసభలో ఉదయం పదకొండున్నర గంటలకు ప్రభుత్వం శ్వేతపత్రాన్ని ప్రకటించనుంది. అనంతరం సభలో రెండు కీలక బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. ల్యాంట్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై మంత్రి అనగాని సత్యప్రసాద్ , ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లుపై మంత్రి సత్యకుమార్ చర్చ చేపట్టనున్నారు.
Be the first to comment