Skip to playerSkip to main content
  • 5 years ago
Rishabh Pant was dealing with poor form behind the stumps as the wicketkeeper and struggling with weight issues during IPL 2020, before he turned things around in the Australia Test series.
#Pant
#Rishabhpant
#Teamindia
#Indiancricketteam

ఆస్ట్రేలియా పర్యటనలో మరోసారి అదరగొట్టి, తనపైన వస్తున్న విమర్శలకు ఘాటైన సమాధానం చెప్పాడు భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్. సిడ్నీ టెస్టులో 97 పరుగులు, గబ్బాలో అజేయంగా 89 పరుగులు చేసిన పంత్, ఆస్ట్రేలియా టూర్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended