OG in Hindi: Powerstar Pawan Kalyan OG North India BO Records | Hindi Version Theaters Increased Huge | OG Mania
Powerstar Pawan Kalyan’s OG Movie Mania is unstoppable worldwide. While OG is creating a storm in Overseas, South States like Karnataka, Tamil Nadu, Kerala, now the craze has started in North India too.
👉 On Day 1, OG Hindi version opened in 556 theaters with 1,574 shows. 👉 Day 2 expanded to 777 theaters with 2,390 shows. 👉 By Day 3, OG reached 804 theaters with 2,499 shows. 👉 Day 4 is going bigger with 850 theaters and 2,500 shows.
Despite a limited release due to OTT deal in just 4 weeks, the positive word of mouth and OG craze have forced Bollywood trade circles to expand its screens.
This proves Pawan Kalyan OG is a true Pan-India film with rising demand across North India. Theaters are adding more shows as audience response is getting stronger every single day.
Stay tuned for more updates on OG Hindi collections, box office records, and audience response.
ఇప్పుడంతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఓవర్సీస్ లోని నార్త్ అమెరికాలోనూ దుమ్ములేపుతున్నారు పవర్ స్టార్. ఈ చిత్రం కర్టాటక, తమిళం, కేరళలోనూ రచ్చ చేస్తోంది. అయితే నార్త్ లో మాత్రం సినిమా విడుదలైనప్పటి నుంచి 2 రోజులుగా పెద్దగా సందడి కనిపించలేదు. ఇక 3వ రోజు నుంచి నార్త్ ఇండియాలో OG తుఫాన్ మొదలైంది. రోజురోజుకు OG సినిమాకు సంబంధించిన థియేటర్ల సంఖ్య పెరుగుతోందని బాలీవుడ్ ఫిల్మ్ ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.
పాన్ ఇండియా సినిమాగా ప్రచారం చేసిన మేకర్స్ OG చిత్రాన్ని ఇండియాలో బిగ్గెస్ట్ మార్కెటింగ్ ఉన్న నార్త్ ఇండియాలో విడుదల చేయడంలో కాస్తా పొరపాటు చేశారని సినీ విశ్లేషకులు తెలిపారు. ఓటీటీతో కేవలం 4 వారాలకే ఒప్పందం పెట్టుకోవడంతో ఈ చిత్రం నార్త్ ఇండియాలో భారీ స్థాయిలో విడుదలకు నోచుకోలేదు.
హిందీ బెల్డ్ లోని మల్టీప్లెక్స్ చైన్స్ లో ఏ సినిమా విడుదల కావాలన్నా 8 వారాల వరకు ఓటీటీకి స్ట్రీమింగ్ హక్కులు అస్సలు ఇవ్వకూడదు. ఎనిమిది వారాలు థియేట్రికల్ రన్ జరగాల్సిందే. కానీ OG సినిమా మాత్రం అన్ని భాషల్లో 4 వారాలకే స్ట్రీమింగ్ హక్కులను ఇచ్చేసిందని, దాంతో నార్త్ మార్కెట్ లో OG హవా చూపించే మంచి అవకాశం కోల్పోయిందని పలువురు సినీ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇక నార్త్ లో హిందీ వెర్షన్ తో ఓపెనింగ్ డే అత్యల్పంగా సింగిల్ స్క్రీన్స్ లో విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది.
OG OTT Price : భారీ ధరకు OG ఓటీటీ రైట్స్.. ఎన్ని కోట్లకు అమ్ముడైందంటే? :: https://telugu.filmibeat.com/ott/pawan-kalyan-sujeeth-og-movie-sold-ott-rights-for-huge-price-how-many-crores-161703.html?ref=DMDesc
OG in Hindi : నార్త్ లో మొదలైన OG తుఫాన్ .. రోజురోజుకు థియేటర్ల సంఖ్య పెంపు.. వివరాలు :: https://telugu.filmibeat.com/whats-new/pawan-kalyan-og-movie-rising-in-north-india-day-by-day-power-star-movie-increasing-theatres-count-161695.html?ref=DMDesc
OG Box Office Recovery: 3 రోజుల్లో OG రికవరీ కలెక్షన్లు.. పవన్ కళ్యాణ్ ఎన్ని కోట్లు తిరిగి రాబట్టారంటే? :: https://telugu.filmibeat.com/box-office/pawan-kalyan-og-movie-box-office-recovery-in-3-days-here-is-world-wide-latest-box-office-returns-161689.html?ref=DMDesc
Be the first to comment