AP Politics. The assembly sessions are currently underway in Andhra Pradesh. In this context, AP BJP's Kamineni Srinivas recently created a stir in AP politics and also in the industry. In this context, a war of words took place between the alliance and YSRCP leaders. Overall, the comments made by Kamineni led to a big uproar. In this context, BJP MLA Kamineni Srinivas once again tried to clarify his comments in the assembly. He expressed the opinion that his comments in the AP Assembly on the incident where film heroes met former CM Jagan Mohan Reddy had led to misunderstandings. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఏపీ బీజేపీకి చెందిన కామినేని శ్రీనివాస్ ఏపీ రాజకీయాలతో పాటు, ఇండస్ట్రీలో సైతం ప్రకంపనలు క్రియేట్ చేశాయి. ఈ క్రమంలో కూటమి వర్సెస్ వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం నడిచింది. మొత్తంగా కామినేని చేసిన కామెంట్లు పెద్ద రచ్చకు దారితీశాయి. ఈ క్రమంలో అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మరోసారి తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏపీ అసెంబ్లీలో తాను .. సినీ హీరోలు గత సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసిన సంఘటనపై, తాను చేసిన వ్యాఖ్యలు అపార్థాలకు దారితీశాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. #Appolitics #kaminenisrinivas #balakrishna
Also Read
వైఎస్ షర్మిలకు షాక్- చంద్రబాబు వద్దకు బయల్దేరగానే..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/police-block-ys-sharmila-s-attempt-to-meet-chandrababu-over-farmer-issues-453531.html?ref=DMDesc
Be the first to comment