The Hyderabad Meteorological Department has predicted that there is a possibility of heavy rains in Hyderabad today and tomorrow. It has warned that there is a possibility of heavy rains from tonight to tomorrow night. It has stated that the severe low pressure formed in the Bay of Bengal will turn into a trough, which will cause heavy rains. ఇవాళ, రేపు హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. రాత్రి నుంచి రేపు రాత్రి వరకు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని దీని ప్రభావంతో భారీ వానలు పడతాయని పేర్కొంది. #hyderabad #rains #hyderabadrains
బంగాళాఖాతంలో అల్పపీడనం, కుండపోత - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/imd-predicts-heavy-rain-fall-across-the-state-till-29th-of-this-month-453337.html?ref=DMDesc
వాయుగుండం, భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరిక..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/imd-issues-rains-alert-for-north-coastal-districts-for-next-few-hours-453283.html?ref=DMDesc
Be the first to comment