ఆసియా కప్ 2025 ఫైనల్‌లో తొలిసారి భారత్ - పాకిస్థాన్ తలపడేందుకు సిద్ధమయ్యాయి. గత రెండు మ్యాచులతో పోలిస్తే ఈసారి పోరుకు అభిమానుల నుంచి భారీ స్పందన వస్తోంది. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం.. దుబాయ్ స్టేడియం నిండిపోవడమే. పాక్‌తో గత రెండు మ్యాచులకు ఫ్యాన్స్ ఆసక్తి చూపించలేదు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా? ఈ సమయంలో అభిమానుల్లో ఓ టెన్షనూ మొదలైంది. అదేంటో చూద్దాం..
India and Pakistan are meeting for the first time in an Asia Cup final in 2025, and fan excitement has reached a peak! Unlike the previous encounters, Dubai Stadium is jam-packed this time. What caused this sudden spike in interest? And what is the new tension worrying the fans?
In this video, we break down: ✅ Why the stadium is fully packed ✅ Why fans ignored the last two IND vs PAK matches ✅ What tension is spreading among fans now ✅ Buzz & expectations before the grand final
Be the first to comment