IPL 2020, RR vs KXIP: Here's all you need to know about Rahul Tewatia, who wasn't the 'Man of the Match', but played the most impactful knock on Sunday
ఆదివారం రాత్రి షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్దేశించిన 224 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్లు కోల్పోయి మూడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. దీంతో టోర్నీ చరిత్రలోనే రాజస్థాన్ అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించి కొత్త రికార్డు నెలకొల్పింది. యువ ఆటగాడు సంజూ శాంసన్ (85; 42 బంతుల్లో 4x4, 7x6), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (50; 27 బంతుల్లో 7x4, 2x6), రాహుల్ తెవాటియా (53; 31 బంతుల్లో 7x6) విజయంలో కీలక పాత్ర పోషించారు.
Be the first to comment