అఖిలపక్ష మహిళలు ‘జై అమరావతి’ అని ముక్తకంఠంతో నినదించారు.. అమరావతి పరిరక్షణ ఉద్యమంలో మేము సైతం.. అంటూ పిడికిలి బిగించారు.. అందరూ చేయి చేయి కలిపి కనకదుర్గల్లా కదన రంగంలోకి దూకేందుకు సిద్ధమయ్యారు.. మహిళలే ముందుండి అమరావతి పరిరక్షణ ఉద్యమాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తీవ్రతరం చేయాలని తీర్మానించారు.
Be the first to comment