A high drama took place at Minister Konda Surekha's house in Jubilee Hills. The Warangal Task Force police arrived at the minister's house in a mufti. It is known that the state government removed Sumanth, who was the OSD of Minister Surekha, from his duties yesterday. With this, the Warangal police have been searching for him since yesterday. In this context, it is reported that the police came to the minister's house for him. However, Konda Surekha's daughter Sushmita got into an argument with the police who arrived in a mufti. జూబ్లీహిల్స్‌లోని మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. మంత్రి ఇంటికి వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మఫ్టీలో వచ్చారు. మంత్రి సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిన్న విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. దీంతో అతని కోసం వరంగల్ పోలీసులు నిన్నటి నుంచి గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతని కోసం మంత్రి ఇంటికి పోలీసులు వచ్చినట్లు సమాచారం. అయితే కొండా సురేఖ కుమార్తె సుస్మిత మఫ్టీలో వచ్చిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. #kondasurekha #kondamurali #kondasusmitha
Also Read
పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి బెదిరించిన మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ..!! :: https://telugu.oneindia.com/news/telangana/konda-surekhas-former-osd-sumanth-faces-gun-threat-allegations-high-drama-at-ministers-residence-456153.html?ref=DMDesc
కొండా సురేఖకు బిగ్ షాక్- రాత్రికి రాత్రి ఉత్తర్వులు..!! :: https://telugu.oneindia.com/news/telangana/minister-konda-surekhas-osd-terminated-from-the-duty-with-immediate-effect-456003.html?ref=DMDesc
Be the first to comment