సినిమా పరిశ్రమలో ఒక హీరో సినిమా గురించి మరో హీరో ప్రశంసలు గుప్పించడం సాధారణంగా కనిపించదు. కానీ మహేష్ బాబు అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు. ఏదైనా సినిమా మనసుకు నచ్చితే ఎలాంటి దాపరికం లేకుండా తన స్పందనను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తుంటాడు. అప్పట్లో గూఢచారి లాంటి చిత్రాలను ప్రశంసించడమే హీరో, హీరోయిన్ల కూడా మెచ్చుకొన్నారు. కాగా తమిళనాడులో సంచలనం రేపుతున్న అసురన్ సినిమా గురించి ఓ రేంజ్‌లో ప్రశంసలు గుప్పించారు. ఇంతకు ఆ సినిమా గురించి ఏమన్నారంటే..
Be the first to comment