Chiranjeevi (1985 film) : చిరంజీవికి హిట్ ఇవ్వలేకపోయాం… ఆ కసితోనే మేము తిరిగి బలంగా వచ్చాం” అంటూ నిర్మాత కైకాల నాగేశ్వరరావు గారు ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో అద్భుతమైన విషయాలను వెల్లడించారు. 1985లో వచ్చిన చిరంజీవి చిత్రంలో మెగాస్టార్ చేసిన విభిన్నమైన పాత్రను అప్పటి ప్రేక్షకులు ఎందుకు ఒప్పుకోలేకపోయారో, ఆ సినిమా ఎందుకు అంచనాలకు తగిన విజయం సాధించలేదో ఆయన నిజాయితీగా చెప్పుకున్నారు.
అలాంటి అనుభవం తర్వాత, కొదమ సింహం వంటి భారీ చిత్రాన్ని ఎందుకు తీయాలని నిర్ణయించుకున్నారు? ఆ సినిమాలోని కాన్సెప్ట్, రిస్క్, బడ్జెట్ మరియు చిరంజీవి చేసిన పాత్రకు ప్రేక్షకులు ఎలా స్పందించారో కూడా ఆయన వివరించారు. కొదమ సింహం రీ–రిలీజ్ సందర్భంగా ఫిల్మీబీట్ తెలుగుకి ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో, చిరంజీవి కెరీర్‌లో ఆ సినిమా ఎందుకు ఒక మైలురాయి అయిందో ఆయన స్వయంగా చెబుతున్నారు.
We couldn’t give Chiranjeevi a hit back then… and with that determination, we made Kodama Simham!” Producer Kaikala Nageswara Rao opens up in this rare and emotional interview about the struggles, failures, and the strong comeback with Megastar Chiranjeevi
He reveals why audiences did not accept Chiranjeevi in certain roles during that time, what went wrong with the film, and how that setback pushed the team to create a blockbuster like Kodama Simham later. This interview gives fans a nostalgic look into Tollywood’s golden years, the challenges behind making movies, and Chiranjeevi’s rise to becoming the Megastar.
Kodama Simham 4K Review and Rating: కొదమ సింహం రివ్యూ అండ్ రేటింగ్ :: https://telugu.filmibeat.com/reviews/kodama-simham-4k-review-and-rating-in-telugu-chiranjeevi-silver-screen-magic-as-cowboy-163675.html?ref=DMDesc
Be the first to comment