Skip to playerSkip to main content
Raju Weds Rambai Review: Raju Weds Rambai is a cult love story that takes you on an emotional journey set in rural Telangana. This review covers the story, performances, music, cinematography, and overall entertainment value of the film. Experience why audiences are calling it a heartwarming tale, and find out if it’s worth catching this weekend.

విరాటపర్వం ఫేమ్, యువ దర్శకుడు వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవీ నిర్మిస్తున్న ఎమోషనల్ లవ్ స్టోరి రాజు వెడ్స్ రాంబాయి. మాన్‌సూన్ టేల్స్, డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను డాక్టర్ నాగేశ్వరరావు సమర్పిస్తున్నారు. ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ రూపొందించిన ఈ మూవీకి సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించారు. ఈ సినిమాను వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమాకు వాజిద్ బేగ్ సినిమాటోగ్రఫిని, సురేష్ బొబ్బిలి సంగీతం, నరేష్ అడుపా ఎడిటింగ్ బాధ్యతల్నీ నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాకు క్యాస్టూమ్ డిజైనర్‌గా ప్రియాంక వీరబోయిన, ఆర్తీ విన్నకోట, ధని ఏలే పబ్లిసిటీ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 21వ గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ క్రమంలో ఈ సినిమాను సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) అధికారులు, ప్రతినిధులు రివ్యూ చేశారు. ఈ మూవీపై వారి ఫీడ్‌బ్యాక్ ఏమిటి? ఈ సినిమా కథ ఏమిటనే విషయంలోకి వెళితే..

#RajuWedsRambai #TeluguMovieReview #CultLoveStory #TeluguCinema #AkhilRaj #TejaswiniRao #Tollywood #RajuWedsRambaiReview

Also Read

Raju Weds Rambai Movie Review: రాజు వెడ్స్ రాంబాయి మూవీ రివ్యూ :: https://telugu.filmibeat.com/reviews/raju-weds-rambai-movie-review-and-rating-in-telugu-venu-vudugulas-heart-touching-love-story-163703.html?ref=DMDesc

Raju Weds Rambai First Review: రాజు వెడ్స్ రాంబాయి ఫస్ట్ రివ్యూ :: https://telugu.filmibeat.com/reviews/raju-weds-rambai-review-by-censor-board-cbfc-clears-venu-vudugulas-movie-with-ua-163683.html?ref=DMDesc

Bigg Boss Telugu 7 బిగ్ బాస్ తెలుగు 7 విజేత ఎవరంటే? ఉల్టా పుల్టాగా సర్వే ఫలితం! :: https://telugu.filmibeat.com/television/15th-week-survey-of-filmibeat-telugu-on-bigg-boss-7-telugu-results-are-here-129581.html?ref=DMDesc



~CA.43~PR.38~

Category

🗞
News
Transcript
00:00haha
00:02I am sorry
00:04bro bro bro
00:06bro bro
00:08bro bro bro
00:10bro bro bro
00:12bro bro bro
00:14thank you thank you
00:16it is it is it is
00:18it is it is it
00:20it is it is it is it is
00:22it is a great response
00:24it is very hard to say
00:26everyone is mad at the end
00:28Thank you so much.
00:58Thank you so much.
01:28Thank you so much.
01:57Thank you so much.
Be the first to comment
Add your comment

Recommended