Want to Do Things Automatically with Technology 3D Full HD Nallamothu telugu తెలుగు

  • 13 years ago
If you want to post your Facebook Status Updates to Google+, If you want to get SMS alerts for my videos, If you want to download Facebook albums to Dropbox, the free web service I am explaining in this video is more helpful. You can automate hundreds of combinations of actions with it.

Nallamothu Sridhar
Editor
COMPUTER ERA Telugu Magazine

మీరు ఇంటర్నెట్ లో చేసే ప్రతీ పనీ ఓ పద్ధతి ప్రకారం దానంతట అదే జరిగిపోయేలా కావాలా.. అద్భుతమైన సదుపాయం ఇదిగోండి (వీడియో డెమో)

ఫేస్ బుక్ లో మీరు ఒక status update పెడితే అది ఆటోమేటిక్ గా Google +లో పోస్ట్ అవ్వాలా? నా వెబ్ సైట్ లో నేనేదైనా కొత్త వీడియోని పెడితే మీ మొబైల్ కి ఓ ఉచిత SMS వచ్చేసేయాలా? లేక మెయిల్ నోటిఫికేషన్ వచ్చేలా సెట్ చేసుకోవాలనుకుంటున్నారా?

ప్రతీ రోజూ/ప్రతీ వారం/ ప్రతీ నెలా ఓ నిర్థిష్టమైన సమయానికి మీకు మీరు సెట్ చేసుకున్న సమాచారంతో మెయిల్ గానీ, sms గానీ రావాలా? లేక ఆ సమయంలో మీరు ముందే రాసి పెట్టిన సమాచారం ఫేస్ బుక్ లో పోస్ట్ చేయబడాలా?

Recommended