Facebook Tip : Are you frustrated with Photos tagged you 3D Full HD Nallamothu telugu

  • 13 years ago
ఫేస్ బుక్ లో ఫలానా వారు మిమ్మలను Tag చేశారు అని చిరాకు పెట్టే పోస్టులు వస్తున్నాయా? (వీడియో డెమో)

Facebook లో చీటికీ మాటికీ ఫలానా వారు మనల్ని tag చేశారంటూ రకరకాల ఫొటోలు మన wallలో ఆటోమేటిక్ గా update అవుతుంటాయి. ఇలా మీ wallలోనూ మీ అనుమతి లేకుండా రకరకాల tag చేయబడిన ఫొటోలు post చేయబడుతూ ఉన్నట్లయితే ఈ సమస్యని ఎంత సులభంగా పరిష్కరించుకోవచ్చో ఈ వీడియోలో వివరించాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా మేగజైన్
Are you frustrated with phots tagged you in Facebook Wall? Do you want to overcome automatic posting of tagged photos on your wall? Watch this small tip, you can get rid of the entire problem.

Recommended