తెలుగు telugu N TV Social networks Full HD Nallamothu

  • 13 years ago
NTVలో మొన్న ఆదివారం (31 జూలై 2011) ఉదయం 7 గంటల మరియు 9 గంటల న్యూస్ బులెటన్లలో ప్రసారమైన నేను చేసిన స్టోరీ వీడియో. ఇందులో నా ఒపీనియన్ తో పాటు టివిపై విజువల్స్ చూపిస్తూ వివరించడం జరిగింది. ఈ వీడియోలో నా Facebool friendsగా ఉన్న కొందరి ఐడిలూ, ఫొటోలూ, ప్రొఫైల్ పిక్చర్లూ చోటుచేసుకోవడం జరిగింది.