తెలుగు telugu extraordinary PDF tool novaPDF Full HD Nallamotu

  • 13 years ago
PDF ఫైళ్లని తయారు చేయడానికి మీరు ఇప్పటికే ఏవో ఒక సాఫ్ట్ వేర్లని వాడుతూనే ఉంటారు. అయితే ఈ క్రింది వీడియోలో నేను మీకు పరిచయం చేస్తున్న novaPDF అనే సాఫ్ట్ వేర్ ని ఓసారి రుచిచూశారంటే ఇక వేటి జోలికీ వెళ్లరు. Word, Excel, PowerPoint, inDesign, Firefox, Interner Explorer, Chrome వంటి అన్ని రకాల విండోస్ అప్లికేషన్ల నుండి ఈ ప్రోగ్రామ్ సాయంతో సులభంగా PDF ఫైళ్లని సృష్టించుకోవచ్చు